Champions Trophy: భారత్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తాం..! 23 d ago
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ వెళ్లేందుకు భారత్ నిరాకరించింది. సెక్యూరిటీ కారణాల వల్ల పాకిస్థాన్‌కు వెళ్లడం కుదరదని భారత్ తెలిపింది. రెండు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితులు,సెక్యూరిటీ కారణాల వల్ల అనుమతి ఇవ్వలేమని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. తటస్థ వేదికపై నిర్వహించాలని టీమిండియా ప్రతిపాదించింది. భారత్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.